
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 21:ప్రతినిధి తుపాకుల రమేష్
వినాయక నగర్ డివిజన్ లో వినాయక్ నగర్, ఓల్డ్ సఫైల్ గూడ మరియు చంద్రగిరి కాలనీ గౌడ సంఘాల ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠ మరియు రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల వివాహా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు






