ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతున్నారు

Spread the love

మల్కాజ్గిరి కౌకూర్ జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 21

మల్కాజ్గిరి జిల్లా కౌకూర్ భరత్ నగర్ లో ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతున్నారు. డూప్లికేట్ పట్టాలు సృష్టించి లక్షలలో అమ్మకాలు జరుపుతున్నారు వివరాల్లోకి వెళ్తే కౌకుర్ భరత్ నగర్ టిఆర్ఎస్ పార్టీకి చెందిన మల్లికార్జున్. భరత్ నగర్ సర్వేనెంబర్ 27 లో గత ప్రభుత్వం రాజీవ్ గృహకల్ప మరియు బాంబే హౌసెస్ పేదలకు ఇండ్లు నిర్మించారు బాంబే హౌసెస్ ప్రక్కన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి
కుంట చెరువును రాత్రి లో ట్రాక్టర్ జెసిపిలతో వట్టి నింపుతున్నాడు కుంట కట్ట ను పూడ్చివేసి ప్లాట్లు చేసి తనకు నచ్చిన విధంగా 40 గజాలు 60 గజాలు 80 గజాల చొప్పున తనకు అనుకూలము ఉన్నవారికి దగ్గరుండి ఇండ్లు కట్టించి వాళ్ల దగ్గర నుండి మూడు లక్షల నుండి ఐదు లక్షల రూపాయల వరకు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకొని వెళ్లాలనుకున్న వ్యక్తులపై బెదిరించి దాడి చేశాడు. ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి