ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Spread the love

బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ .

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ఫిబ్రవరి 19 :ప్రతినిధి తుపాకుల రమేష్

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు అజయ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ .
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లెల రవి యాదవ్ ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడుతూ హిందూధర్మ పరిరక్షణ కోసం చేసిన సేవలను కొనియాడారు. శివాజీ తల్లి జిజియా బాయి శివాజీ చిన్నతనంలోనే రామాయణ, భారత భాగవతలను అవాపోసన పట్టించడం జరిగింది, చిన్ననాటి నుండి శివాజీకి హిందుత్వం అంటే చాల అభిమానం, మొగులాయుల పాలనలో అణచివేత కు గురిఅవుతున్న హిందువులను చూసి చలించిన శివాజీ తన 17వ ఏటనే మొదటి యుద్ధం చేసి గెలిచిన ధైర్యశాలి.శివాజీ పేరు చెపైనే మొగులాయులు గజగజ వణికి పోయేవారు.ఆయన యుద్ధానికి వస్తే పలాయనం చిత్తగించేవారు, ఛత్రపతి శివాజీ మరాఠా రాష్టానికే కాదు యావత్ దేశానికి ఆయన ఆదర్శం. ఒక ధీరుడు,ఒక యోధుడు ధర్మ రక్షణ కు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగాఎలా ఉండాలో యువత శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సర్వేశ్ యాదవ్, ఆర్.మణి రత్నం, ఆకారం సాయి రామ్, సురేందర్ యాదవ్, ఉడుత నవీన్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి