
2 వ జాతీయ వాటర్ పోలో చాంపియన్ షిప్ ప్రారంభం
జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 19)
2 వ జాతీయ వాటర్ పోలో చాంపియన్ షిప్ పోటీలకు గచ్చిబౌల స్టేడియం వేదిక కానున్నట్లు నిర్వహకులు తెలిపారు అదివారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో నిర్వహకులు పోటీల వివరాలను తెలియచేశారు తెలంగాణ స్విమ్మింగ్ ఆసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహించకున్న చాంపియన్ షిప్ పోటీలు ఫిబ్రవరి 20 తేది నుండి 26 వరకు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు పోటీల్లో 16 టీంలు పాల్గొనున్నాయని అసోసియేషన్ సభ్యులు తెలిపారు పోటీల్లో నేవి జట్టు, అర్మీ జట్టు, ఏయిర్ ఫోర్స్ , బెంగళూర్ జట్టు, జైపూర్ తో పాటు దేశంలోన పలు రాష్ట్రాల జట్లు పాల్గొనున్నాయి అని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్విమ్మింగ్ ఆసోసియేషన్ ఆద్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి ,కార్యదర్శి ఉమేశ్, చీఫ్ ప్యాట్రన్ కొండ విజయ్ కుమార్ , సమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు





