సిద్ధిక్ నగర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

Spread the love

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 19)

సిద్ధిక్ నగర్ లో కైలా రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలోహిందూ హృదయ సామ్రాట్,ధర్మ రక్షణ కోసం మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచి పోరాడిన
శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 393 జయంతి సందర్భంగా వారి విగ్రహరినికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించిన బీజేపీ శ్రేణుల
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీజేపీ కాంటెస్టేడ్ కార్పొరేటర్ అభ్యర్థి రాధాకృష్ణ యాదవ్ ,రంగారెడ్డి జిల్లా బీజేపీ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కైతాపూరం జితేందర్ , బీజేపి నాయకులు మధు యాదవ్ , గోవర్ధన్ రెడ్డి , బీజేవైఎం కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు శేరి నవీన్ రెడ్డి , మాధపుర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు ఆనంద్ కుమార్ , బీజేవైఎం నాయకులు సతీష్ గౌడ్ , మంజు , కార్తిక్ , సాయి మరియు స్థానికులు పాల్గొన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి