ఘనంగా ఛత్రపతి శివాజీ వేడుకలు

Spread the love

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి(ఫిబ్రవరి 19)

విశ్వ హిందూ పరిషత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రేవంత ముదిరాజ్ బైక్ ర్యాలీ మరియు పాదయాత్రలో పాల్గొనడం జరిగింది ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా, నిస్వార్థత, ధైర్యం మరియు త్యాగం యొక్క స్ఫూర్తిని ప్రతిబింబించిన గొప్ప మరాఠా నాయకుడికి భక్తితో శిరస్సు వంచి నమస్కరిద్దాం అని అన్నారు అతని వారసత్వం ఎప్పటికీ ఉజ్వల భవిష్యత్తు కోసం పని చేయడానికి మాకు స్ఫూర్తినిస్తుంది అని ఏఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ రేవంత్ ముధిరాజ్ అన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి