
జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 18
కైకలూరు నియోజకవర్గం ప్రతినిధి
కలిదిండి మండలం పాతాళ భోగేశ్వరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవాల వేడుకలో పాల్గొన్న బిజెపి నాయకులు ఎస్సీ బీసీ బడుగు వర్గాల నాయకులు లావేటి వీరశివాజీ, స్వామి వారిని దర్శించుకొని అనంతరం ఆహ్వానం మేరకు వివిధ అన్న సమారాధన కార్యక్రమాలను పర్యవేక్షించారు.





