ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా, వస్త్ర దానం అన్నదానం

Spread the love

రైల్వే కోడూరు జనసముద్రం న్యూస్. ఫిబ్రవరి 18 :

ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం కొండూరు, ఉప్పరపల్లె గ్రామ నివాసులు ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ అధినేతలు గొప్ప దానగుణం కలిగిన తాతలు, ఊటుకూరు ఉదయకుమార్ రెడ్డి వారి ధర్మపత్ని జ్యోత్స్న వారి కుమారులు ఊటుకూరు జైష్ణవ రెడ్డి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా, రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం, రాళ్లచెరువు పల్లి
, పెద్ద ఓరంపాడు, పాపి రెడ్డి పల్లి, మూడు గ్రామాల మధ్యన అప్పారావు సర్కిల్ కాశీ నగరం, జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇద్దరి వృద్ధులకు, ఒక వృద్ధ మహిళకు, వస్త్ర దానం మరియు ఆశ్రమంలో ఉన్న వారందరికీ మహా అన్నదాన కార్యక్రమం ఒక రోజంతా మహాశివరాత్రి పర్వదినం రోజున మూడు పూటలా గొప్ప అన్న ప్రసాదములు గొప్ప అన్నదానం ఆశ్రమ మహిళా సేవకురాలు గడ్డం ధనమ్మ, ఆధ్వర్యంలో మహిళా సేవకురాలు చేతుల మీదుగా ఇద్దరి వృద్ధపురుషులకు, ఒక వృద్ధ మహిళకు నూతన వస్త్రాలు అందించి మహా యజ్ఞం లాంటి గొప్ప అన్నదానమునకు సహాయం అందించిన, ఊటుకూరు ఉదయ్ కుమార్ రెడ్డి వీరి ధర్మపత్ని ఊటుకూరు జోత్స్న, వీరి కుమారులు ఊటుకూరు జైష్ణవ రెడ్డి కుటుంబానికి పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు కృపా కటాక్ష ఈ క్షణాలు జీవితకాలమంతయు వారికి ఉండాలని, జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమములు ఆకలి తీర్చుకున్న ప్రతి ఒక్కరూ పేరుపేరునా ఊటుకూరు వారి కుటుంబ సభ్యులకు ముక్కోటి దేవతల ద్వారా పార్వతీ పరమేశ్వరుల ద్వారా ప్రత్యేక ఆశీస్సులు ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన ఆశ్రమ బృందానికి ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ బృందం ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన ఆశ్రమ బృందానికి ఎప్పుడు రుణపడి ఉంటామని, ఇలాంటి అన్నదానం చేయు అవకాశాలు అన్ని ప్రాంతాల వారికి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అవకాశం కల్పిస్తున్నారని ఇలాంటి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సేవా మార్గం ద్వారా ఉపయోగించుకొనవలెనని ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ బృందం ప్రత్యేకంగా తెలిపారు అన్నదానం చేయదలచిన వారు క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించి గొప్ప పుణ్య మార్గం పొందగలరని తెలిపారు 964089777,8688069374,

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్