జనసముద్రం న్యూస్, ఫిబ్రవరి 18,అనపర్తి :

అనపర్తి చంద్ర బాబు నాయుడు గారి సభలో పోలీసుల దాడిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్ర దండు ప్రకాష్ నాయుడు నీ పరామర్శించిన నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన ఘటన గురించి చంద్ర దండు ప్రకాష్ నాయుడు ని అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలని ఆరోగ్యం బాగు పడేవరకు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. చంద్ర దండు కి ఇలాంటి సవాళ్లు కొత్తేం కాదు అని గతం లో ఎన్నో సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు ఎదుర్కొని నిలబడ్డా నా రక్షక దళం చంద్ర దండు అని చంద్ర బాబు నాయుడు గారు తెలిపారు.





