గౌడ సంక్షేమ సంఘం సభ్యులకు అండగా ఉంటాం:

Spread the love

దొంతి లక్ష్మీనారాయణ గౌడ్

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 17)

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గౌడ కుటుంబ సభ్యులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐకమత్యంగా ఉండేలా శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులు కృషి చేయాలని నందిగామ గ్రామంలో గౌడ హాస్టల్ కోసం రూ.5 కోట్ల విలువైన భూమిని విరాలంగా ఇచ్చిన స్థలదాత దొంతి లక్ష్మీ నారాయణ గౌడ్ అన్నారు. శుక్రవారం చందానగర్ సుప్రజ బ్యాంకెట్ హాల్లో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో గౌడ సేవా ప్రముఖులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంక్షేమ సంఘం సభ్యలు లక్ష్మినారాయణ గౌడ్ వెండి కిరీటంతో అదేవిధంగా గౌడ హాస్టల్ లో గదుల , వివిధ పుణ్య క్షేత్రాలలో సత్రాల గదుల నిర్మాణాలకు విరాళాలు అందజేసిన వారికి మెమోంటోలు అందజేసి, పూలమాలలు, శాలువాలు, వేద ఆశీర్వచనంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులందరు ఏకతాటి పైకి వచ్చి మన బలంను నిరూపించుకునేందుకు మెంబర్ షిప్ కు సహా కరించాలని కోరారు. విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కోసం సంక్షేమ సంఘం కృషి చేస్తుందని అన్నారు. అలాగే 18 మంది గౌడ ప్రముఖులు గౌడ హాస్టల్ భవనం కోసం ఒక్కోరు రూ.4 లక్షల చొప్పున, యాదగిరిగుట్టలో గౌడ సత్కం కోసం రూ.1లక్ష మొదలు రూ.10 లక్షల వరకు 25 మంది విరాళాలు ప్రకటించడం పట్ల గౌడ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

విరాళాలు ఇచ్చిన దాతలు …
అశోక్ గౌడ్, లక్ష్మీ నారాయణ, గౌడ్, కృష్ణ గౌడ్, రాములు గౌడ్, శంకర్ గౌడ్, యాదగిరి గౌడ్, మూల వెంకటేష్ గౌడ్, రాచమల్ల వెంకటేష్ గౌడ్, బి. జగదీశ్వర్ గౌడ్, రాచమల్ల శ్రీనివాస్ గౌడ్, మద్దూరి రాధాకృష్ణ, రాచమల్ల ఓం ప్రకాష్ గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, మద్దూరి శివశంకర్ గౌడ్, నిమ్మల ధాత్రినాథ్ గౌడ్, నందికంది కరుణాకర్ గౌడ్, చెగూరి మధుర వేణి, నిమ్మల సాయికృష్ణ గౌడ్, లోతుకొమ్ముల సాయికుమార్ గౌడ్, రక్తపు రాములు గౌడ్, రక్తపు జగన్ గౌడ్, రక్తపు విఠల్ గౌడ్, రక్తపు నగేష్ గౌడ్, రాచమల్ల భాస్కర్ గౌడ్, కూన గౌరీదేవీ, వీరమల్ల ప్రశాంత్ గౌడ్, తోకలు బాలరాజ్ గౌడ్, కట్ట వెంకటేష్ గౌడ్, కొత్తపల్లి నర్సింగరావు, చిట్టి సుదర్శన్ గౌడ్, మూల అంజిబాబు గౌడ్, ఎరుకల వినోద్ గౌడ్, కుకునూర్ శ్రీనివాస్ గౌడ్, బీయ లింగంగౌడ్, దుర్గం వీరేశ్ గౌడ్, కూన సత్యం గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, సంఘం అమర్ నాథ్ గౌడ్, సంఘం జనార్దన్ గౌడ్, పెదగోని దనుంజయ్ గౌడ్, నరేంద్ర గౌడ్ లు విరాళాలు సమర్పించారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి