కీసర గుట్ట జాతరకు 200 ప్రత్యేక బస్సులు

Spread the love

సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సిహెచ్ .వెంకన్న

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ఫిబ్రవరి 17: ప్రతినిధి తుపాకుల రమేష్

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన కల్పించాలనికీసరగుట్ట హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఉన్న మహాశివరాత్రి జాతరకు ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంటాయన్నారు ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అందువలన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన దీంతోపాటు జాతరలో భక్తులకు నీటి వసతి అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు మహాశివరాత్రి జాతరకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి తప్పు ఆటలు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న తెలిపారు ప్రతి ఒక్కరు వారికి అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ఉత్సవాలను విజయవంతం అయ్యేలా చూడాలని ఆర్ ఎం వెంకన్న అన్నారు నేటి నుంచి 21వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని తెలిపారు ఈరోజు 24 గంటలు బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు సికింద్రాబాద్ రీజన్ 200 బస్సులు 24 గంటలు అందుబాటులో ఉంటాయని అందులో భాగంగా సికింద్రాబాద్ నుండి వయా తార్నాక ,లాలాపేట్ మౌలాలి హౌసింగ్ బోర్డ్ మీదుగా కీసరగుట్ట అదేవిధంగా అఫ్జల్గంజ్ నుండి కీసరగుట్ట వరకు అల్వాల్, అమ్ముగూడ ,బాలాజీ నగర్ దమ్మైగూడ కీసరగుట్ట ఉప్పల్ ఘట్కేసర్ కీసరగుట్ట ఈసీఐఎల్ నుండి 24 గంటలు బస్సుల అందుబాటులో ఉంటాయని కుషాయిగూడ డిపో మేనేజర్ పి చంద్రకాంత్ తెలిపారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి