
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్
ఫిబ్రవరి 17 ప్రతినిధి తుపాకుల రమేష్
సీ ఎం కే సి ఆర్ జన్మదినం సందర్భంగా ఆనంద్ భాగ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు అద్వర్యం లో కేక్ కట్టింగ్ చేసి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,సునీత రామూయాదవ్,మీనా ఉపేందర్ రెడ్డి,శాంతి శ్రీనివాస్ రెడ్డి,సబితా కిషోర్,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,నాయకులు జి ఎన్ వి సతిష్ కుమార్ ,పిట్ల శ్రీనివాస్,రామూయాదవ్,గుండా నిరంజన్,ఉపేందర్ రెడ్డి,ఆమీనుద్దిన్,సంతోష్ రాందాస్,మోహన్ రెడ్డి,సత్తయ్య,పివి సత్యనారాయణ,నర్సింగ్ రావు,సూరి,సందీప్ గౌడ్,కన్నా,
సీనియర్ నాయకులు కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారు.





