తెలంగాణ రాష్ట్ర ప్రజల ముద్దుబిడ్డ “కెసిఆర్” :పిఎసిఎస్ చైర్మన్ రవి శేఖర్ వర్మ.

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 17.

పినపాక మండలం, జానంపేట గ్రామపంచాయతీ రైతు వేదికలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ, స్థానిక సర్పంచ్ బాడిశ మహేష్, ఎంపీటీసీ, ప్రజాప్రతినిధులు ,నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించటం జరిగినది. దీనిలో భాగంగా ప్రభుత్వ దవాఖానాలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు బ్రెడ్, పండ్లు అందించి, రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ హయాంలో ఎనలేని అభివృద్ధిని ,సంక్షేమ పథకాలను ప్రజల కోసం రూపొందించిన గొప్ప మహనీయుడు, ఆదర్శప్రాయుడు సీఎం కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను పలు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ, ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ, ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్,అమరారం సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, పిఎసిఎస్ డైరెక్టర్ పటేల్ కామేశ్వరరావు, గ్రామ అధ్యక్షులు గుండం దామోదర్, రైతులు ముళ్ళపూడి ప్రకాశం, పాటి పండ్ల సత్యనారాయణ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దినసరపు శ్రీనివాస్ రెడ్డి, ముళ్ళపూడి సత్యనారాయణ, సూరినేని ధర్మయ్య, బెడద శ్రీను, బియ్యాల మురళి, శిరిడీనేని ఆంజనేయులు, సోయం విష్ణుమూర్తి, పాండురంగాపురం ఉపసర్పంచ్ పూణెం సాంబశివరావు, గుమ్మడి అశోక్ ,జాడి రామకృష్ణ, రైతులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, వార్డ్ మెంబర్స్ పాల్గొనడం జరిగినది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి