
*సాతెల్లి బాలా గౌడ్ ఆలయ చైర్మన్..
*ఏఈఓ సారా శ్రీనివాస్,కార్యనిర్వహణ అధికారి..
*ఏడుపాయల దేవస్థానం
మెదక్ జిల్లా,ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :16
శనివారం రోజున మహాశివరాత్రి జాతర పురస్కరించుకుని గౌరవ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు గారు మరియు మెదక్ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి గారు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి గారు ఏడుపాయలకు విచ్చేయనున్నారు. మంత్రిగారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికిపట్టువస్త్రాలుసమర్పించనున్నారు.కావున తమరు ఈ కార్యక్రమానికి హాజరు కాగలరని కోరుచున్నాము.







