మహాశివరాత్రి ఉత్సవం కు ముస్తాబైన నేరేడ్మెట్ శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం

Spread the love

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 16

మల్కాజ్గిరి పట్టణ ప్రాంతంలో నేరేడ్మెట్ మెయిన్ రోడ్ లో ఉన్న చరిత్రాత్మకమైన శ్రీ అన్నపూర్ణ కాశి విశ్వనాధ దేవాలయం లో శ్రీ మహా శివరాత్రి మహోత్సవ పర్వదిన ఉత్సవాలను మూడు రోజులపాటు 17 – 02 – 2023 నుండి 19- 2- 23 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నా మరి ఇప్పటికే దేవాలయఅవర్ణం లో రంగు రంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడం జరిగింది ఈ యొక్క దేవాలయానికి నేరేడ్మెట్ పరిసర ప్రాంతాల ప్రజలు దాదాపు లక్ష మంది భక్తులు హాజరై ఆ కాశీ విశ్వనాధుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఆలయ కమిటీ . అధ్యక్షులు . ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది
రేపు ఉదయం 4 30 నిమిషాలకు గణపతి పూజ అఖండ దీపారాధన పుణ్య హవా వాచనం ప్రారంభమై గణపతి హోమం నవగ్రహ హోమం రుద్ర హోమం సహస్ర పట్టాభిషేకం జరుగనున్నది అదేవిధంగా మహాశివరాత్రి రోజు ఉదయం నాలుగు గంటల నుండి సుప్రభాత సేవ ప్రాతః కాల మరియు ప్రత్యేక శివ పంచాయతన పూజ మరియు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం సామూహిక రుద్రాభిషేకాలు అర్చనలు జరుగును రాత్రి 11 గంటలకు లింగోద్భవ కాలం ఏకాదశ రుద్రాభిషేకం 11 రకాల పండ్ల రసాలతో జరుపబడును రాత్రి 12 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది అదేవిధంగా మూడవరోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి అన్నాభిషేకం అనంతరం అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమము తో ఈ యొక్క మహా శివరాత్రి మహోత్సవ ఘట్టం ముగియనుంది.
నేరేడ్మెట్ లో ఉన్న అన్నపూర్ణ సహిత శ్రీ కాశి విశ్వనాథ దేవాలయం అప్పుడు 1925 అప్పటి పూర్వీకులు చిన్నగా రేకుల షెడ్డు వేసి శివాలయాన్ని నిర్మించడం జరిగింది అప్పుడే ఈ శివాలయానికి శివ భక్త భజన మందిరం అని నామకరణం చేయడం జరిగింది దాదాపు .60 సంవత్సరాల వరకు ఒక రేకుల షెడ్ లోనే ఉండెను ఆ తర్వాత పిన్ కళ్ళతో నూతన మందిరం అప్పట్లో నిర్వహించడం జరిగింది ఆ తర్వాత 1980 లో నూతన దేవాలయం నిర్మించి కాశీ నుండి శివలింగాన్ని తెచ్చి ప్రతిష్టించారు దేవాలయం పేరు శ్రీ కాశీ విశ్వనాధ దేవాలయం రా నామకరణం చేసి నాటి నుండి నేటి దాకా అంచెలంచెలుగా అభివృద్ధి చిందుతున్న దేవాలయం ఇక్కడకు వచ్చే భక్తులు ఎలాంటి కోరికలు కోరుకున్నారు తీర్చే దేవుడని భక్తుల గాఢమైన విశ్వాసం ఈ దేవాలయంతో పాటు శ్రీ అన్నపూర్ణమ్మ దేవాలయం. నవగ్రహ దేవాలయం. శ్రీ ముత్యాలమ్మ. శ్రీ నల్లపోచమ్మ. మరియు సుబ్రహ్మణ్యస్వామి. నాగ దేవత పుట్ట ఉండడం ఇక్కడ భక్తి పరవశం ఉట్టి పడేలా ఉండడం జరుగుతుంది

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి