ముల్కల కాల్వలో కోదండ రామాలయ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న నల్లమోతు భాస్కర్ రావు..

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 16:

మిర్యాలగూడ మండలం లోని ముల్కలకాల్వ గ్రామంలో నూతనంగా కోదండ రామాలయ ఆలయ నిర్మాణానికి ఫిబ్రవరి 16 న జరిగిన భూమి పూజ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు , తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ..
మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి నా కృషి ఎప్పుడు ఉంటుందని, నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజను పూజారుల వేదమంత్రాలతో దగ్గరుండి నిర్వహించి, కోదండరాముడు దీవెనలతోతెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని భాస్కర్ రావు ఇంకా మరెన్నో విషయాలు తెలిపారు. ఈ
కార్యక్రమంలో వీరితోపాటు మిర్యాలగూడ మండల ఎం.పి.పి నూకల సరళ హనుమంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, పాక్స్ చైర్మన్ వేలిశెట్టి రామకృష్ణ, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, పూసపాటి రాజయ్య, సర్పంచ్ రాజు, మాజీ ఎం.పీ.టీ.సీ రవి, సకినాల హరి ప్రసాద్, దారం సైదులు, చామర్తి వెంకటేశ్వర్లు, వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు “కోదండ రామాలయ భూమి పూజ”లో పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి