16 వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన : కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ గుప్తా

Spread the love

16వ వార్డు అధ్యక్షుడు : బుక్క విజయ్ కుమార్

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 16

తూప్రాన్ మున్సిపల్ పట్టణంలోని 16వ వార్డులో గురువారం రోజున వార్డు కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ గుప్తా సిసి రోడ్డు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు, వార్డులోనీ ప్రతి గల్లీలలో సి సి రోడ్డు నిర్మాణం చేపడతామని తూప్రాన్ పట్టణంలోనే 16వ వార్డును అభివృద్ధిలో తీర్చిదిద్దుతామని కౌన్సిలర్ నారాయణ గుప్తా ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు, అనంతరం వార్డు అధ్యక్షుడు బుక్క విజయకుమార్ మాట్లాడుతూ కౌన్సిలర్ నారాయణ గుప్త ఆధ్వర్యంలో వార్డుల అభివృద్ధి వేగంగా జరుగుతుందని వార్డును కౌన్సిలర్ తో కలిసి మరింత అభివృద్ధి పరిచి తూప్రాన్ లోని నెంబర్ వన్ వార్డు గా తీర్చిదిద్దుతామని అన్నారు, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోడిప్యాక నారాయణ గుప్తా , ప్రభాకర్ గుప్తా, వార్డు అధ్యక్షుడు బుక్క విజయకుమార్ , నీలం ప్రవీణ్ గుప్తా, ఆమ్మద్ హైమద్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి