రైతుల పక్షాన బిఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుంది : నల్లమోతు భాస్కర్ రావు..

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 15 :

నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులకు మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర రావు తెలియజేయునది ఏమనగా.. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి నీటి విడుదల రేపు “వారబంధి” లో భాగంగా నిలిపివేస్తున్నారని తెలిపిన సందర్బంగా “నల్లమోతు భాస్కర్ రావు” రైతుల పక్షాన నిలబడి.. నీరు లేక రైతుల పంటలు ఎండిపోతున్నాయని సంబందిత ఇరిగేషన్ శాఖల అధికారులతో మాట్లాడి నీటి విడుదల నిలిపివేయకుండా నిరంతరాయంగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా ఎడమ కాల్వ ఆయకట్టు రైతులకు రేపు కూడా నీటి విడుదల యధావిధిగా కొనసాగుతుంది. రైతులందరూ ఈ విషయాన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకోగలరని శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు ఆదేశించారు .

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి