
ఎమ్మార్వో కు లింగారెడ్దిపేట్ యువకుల పిర్యాదు
మెదక్ జిల్లా ,ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :15
మనోహరాబాద్ తమ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్టానిక ప్రజాప్రతినిధులతో కలిసి అక్రమంగా ఆక్రమించుకుని తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేసారని మండల పరిదిలోని లింగరెడ్డి పేట యువకులు సురేష్ గౌడ్, తో కలిసి మనోహరాబాద్ తహసీల్దార్ బిక్షపతి కి అక్రమణల నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలని వినతి పత్రం అందచేశారు.ఈ విషయం పై తహసీల్దార్ ను వివరణ అడగగా పిర్యాదు వచ్చిన మాట వాస్తవమే అని దానిపై సర్వే చేసి చర్యలు తీస్కుంటామని తెలిపారు.





