
- గ్రామ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్…. మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 15
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ఇటీవల మరణించిన శివనూరిమంగలి రమేష్ దశదినకర్మ కు బుధవారం స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజు లు కుటుంబ సభ్యులను పరామర్శించి,అనంతరం తన వంతు సహాయంగా ఆ కుటుంబానికి 50.కేజీల బియ్యం , ఆర్థిక సహాయం నేరుగా కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయంగా చేస్తున్నానని ఆమె అన్నారు.





