
మెదక్ జిల్లా, ప్రతినిధి( జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 15
మెదక్ జిల్లా కూల్చారం మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర బాబు, సిద్దమ్మ దంపతుల కుమార్తె మాధురి వివాహానికి పుస్తే, మట్టెలను రాష్ట్ర బిజెపి నాయకులు రఘువీర రెడ్డి తరుపున కోనాపూర్ గ్రామ శక్తి కేంద్రం ఇంచార్జీ బండి రవి మరియు బిజెపి నాయకులు అందచేశారు, ఈ కార్యక్రమం లో కూల్చారం మండల బిజెపి అధ్యక్షులు పాతురి దయాకర్ గౌడ్, దినేష్, కుమార్, శివ, తదితరులు పాల్గొన్నారు.





