ధనావత్ తారు నాయక్ దశ దిన కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి. కోటిరెడ్డి

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 13 :

మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని నాగార్జునసాగర్ నియోజకవర్గం ,త్రిపురారం మండలంలోని వస్త్రం తండా గ్రామపంచయతిలోని “లక్పతి తండా” గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయమూర్తి “ధనావత్ తారు నాయక్” పదిరోజుల క్రితం అకస్మాత్తుగా మరణించటం జరిగింది. ఫిబ్రవరి 13 సోమవారం న ఉమ్మడి
నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి వారి స్వగృహానికి చేరుకొని దశదిన కార్యక్రమంలో పాల్గొని
“ధనా వత్ తారు నాయక్” చిత్ర పటానికి పూలమాల, పూలు వేసి తమ నివాళులర్పించారు. ఇంతే కాకుండా తారు నాయక్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ని తెలియజేసీ, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తో పాటు
జిల్లా బి.ఆర్.యస్ నాయకులు.. మార్తి, భరత్ రెడ్డి ,అనుముల అనంత రెడ్డి,అనుముల శ్యాంసుందర్ రెడ్డి, ధనవత్ బాలునాయక్, కార్యకర్తలు, పలు పార్టీ నాయకులు, న్యాయవాదులు, తారా నాయక్ అభిమానులు, తండా ల ప్రజలు తదితరులు పాల్గొని “తారా నాయక్ “కు అశ్రునివాళ్ళు అర్పించారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి