జనసముద్రం న్యూస్,మెదక్ జిల్లా, ఫిబ్రవరి 11:

శనివారం నాడు మాదాపూర్ సిటీ లో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆయన ఆఫీసులో వారిని మర్యాదపూర్వకంగా కలిసి చందాయిపేట గ్రామంలో ఆదివారం, సోమవారం రెండు రోజులు జరిగే శ్రీ కేతకి మల్లికార్జున స్వామి ఐదవ వార్షికోత్సవ సందర్భంగా ఆహ్వాన పత్రికను ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ,జెడ్పిటిసి శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ ,ఉపసర్పంచ్ సంతోష్ కుమార్ , బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నాగరాజు, మాజీ అధ్యక్షులు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు