లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో 93వ రోజు ఫలహార వితరణ కార్యక్రమం

Spread the love

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 9 :

మిర్యాలగూడ పట్టణంలోని మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో లయన్స్ క్లబ్
ఆధ్వర్యంలో ఫలహార వితరణ కార్యక్రమం 93వ రోజుకు చేరింది .” ఎంతోమంది ఆకలి తీర్చే ” ఈ అద్భుతమైన కార్యక్రమానికి దాతలు.. సహకరించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ “ఫలహార వితరణ ” కు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలే కాకుండా నియోజకవర్గాలు అయినటువంటి నాగార్జునసాగర్, దేవరకొండ, హుజూర్ నగర్ వంటి దూర ప్రాంతాల నుంచి అనేకమంది పేద ప్రజలు తమ ఆకలి తీర్చుకోనుటకు నిత్యం వస్తూనే ఉంటారు. పేదవారి బాధలు అర్థం చేసుకొని వారికి నిత్యం ఫలహారాన్ని అందిస్తూ, ఆకలి తీరుస్తూ సేవ చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ సాయం మరవలేనిది. అదేవిధంగా సేవ చేయడానికి ప్రజలను దాతలుగా, భాగస్వామ్యం చేసి అవకాశం కల్పించడం మంచి ఆలోచన.
ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు చలమల్ల సీతారాం రెడ్డి కుమారుడు చలమల్ల హేమంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 93 రోజు ఫలహారం పంచడం జరిగింది. ఈ మహోన్నతమైన కార్యక్రమానికి కార్మిక నాయకుడు సీతన్న , పెదమాం వెంకన్న,భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి