
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 08
మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో స్వామి వారికి భక్తులు హుండీలోసమర్పించిన కానుకలను బుధవారంఎండోమెంట్ పర్యవేక్షణ అధికారి కె వెంకన్న సమక్షం లో లెక్కించగా 3,97,078(మూడులక్షల తొబ్బైఎడు వేల డేబ్బై ఎనిమిది రూపాయలు)ఆదాయం వచ్చింది.
40రోజుల ఆదాయం అని ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎ బి రవీంద్ర రెడ్డి తెలిపారు.
హుండీ లెక్కింపులో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ బి రవీంద్ర రెడ్డి , ప్రధాన అర్చకులు ముడుంబై వేంకట రమణా చార్యులు,అర్చకులు తులసి వెంకట రమణా చార్యులు,క్లర్క్ సండ్రా సుధాకర్ ,ఆలయ మాజీ చైర్మన్లు ఉమేష్ సింగ్ రామదాసు సంతోష్ ముదిరాజ్, మాజీ ధర్మ కర్తలు ఎం రవీందర్, పి గణేష్ , ఆలాపన , భక్తులు, , మీనాక్షి ,జయశ్రీ ,సుధారాణి , రేణుక, గిరీష్, రత్న మాణిక్యం,శివ రామకృష్ణ, సుబ్రమణ్యం, రత్నమాల, లలిత, శాంత కుమారి, కే వి ఎస్ ప్రసాద్ , కె పద్మ , సునీత, తదితర భక్తులు పాల్గొన్నారు.





