
మౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 06
మల్కాజ్గిరి పట్టణ ప్రజలు ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలందరి నీ ఉద్దేశించి రైల్వే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కి మౌలాలి కార్పోరేటర్ సునీత శేఖర్ యాదవ్ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వెళ్లి పుచ్చుతున్నారు . మౌలాలి నుండి సనత్ నగర్ వరకు పేస్టు 2ఎంఎంటీఎస్ రైల్వే నిధులు మంజూరు అయినందువలన 2013 లో మంజూరైన నిధులు లేని అందువల్ల ఇప్పటివరకు పెండింగ్ పెట్టవలసింది వచ్చింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ సంవత్సరం పార్లమెంటు బడ్జెట్ రైల్వే బడ్జెట్ విడుదల చేయడం వల్ల బిజెపి ప్రభుత్వంలో బడ్జెట్లో 600 కోట్లు కేటాయించడం చాలా గొప్పగా భావిస్తున్నాం అని కార్పోరేటర్ కొనియాడారు ఐటీ రంగం ఉద్యోగస్తులు గాని ప్రైవేట్ అండ్ ప్రభుత్వ ఉద్యోగులకు. మరియు ప్రజలకు చాలా సంతోషకర విషయం అని భావిస్తూ కేంద్ర మంత్రి కి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము.





