
జనసముద్రం న్యూస్ 30 జనవరి. చిత్తూరు మండలం
మీడియాని హలో చేయని యాజమాన్యం
పరిస్థితి విషమంగా ఉందని ఎంప్లాయిస్ ఆదోని
చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్ధానపల్లె వద్ద గల అమర్ రాజా ఫ్యాక్టరీ నందు ఎగసిపడుతున్న అగ్నికీలలు.. మంటల్లో భారీ ఆస్తి నష్టం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి వుండవచ్చునని సమాచారం.. సంఘటనా స్థలానికి చేరుకున్న యాదమరి పోలీసులు, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్న అమరరాజా ఉద్యోగులు…( దివిటి & ఎటియన్ న్యూస్ తాజా సమాచారం- చిత్తూరు, యాదమరి, బంగారుపాళ్యం)





