రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కు ఎంపికైన సుచరిత

Spread the love

రైల్వే కోడూరు నియోజకవర్గ జన సముద్రం నీస్ జనవరి 28

ఆంధ్ర ప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచరుగా పనిచేయుచున్న శ్రీరామ లింగరాజు గైడ్ టీచరుగా ఆ పాఠశాలలో ఎం సుచరిత, పదవ తరగతి విద్యార్థినికి శిక్షణ ఇచ్చి27-02-2023 నుండి28-01-23 వరకు సాయి ఇంజనీరింగ్ కళాశాలలో రాయచోటి లో నిర్వహించిన జిల్లా సైన్స్ ఫెయిర్ లో పాల్గొన్నారు,ఈ పోటీలో సాఫ్ట్వేర్ మరియు యాప్స్ విభాగానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో ఫిబ్రవరి 27 28 తేదీలలో జరిగే పోటీలకు ఎం. సుచరిత పదవ తరగతి విద్యార్థిని ఎంపిక కావడం జరిగినదని గైడ్ టీచర్ ఎం రామలింగయ్య తెలిపారు ఆ విభాగంలో గట్టి పోటీ ఉన్నప్పటికీ ఆటోమెటిక్ కంట్రోలింగ్ స్ట్రీట్ లైట్ విభాగంలో సిస్టం యాప్ ద్వారా కంట్రోలింగ్ సిస్టం వైర్లెస్ యాప్ ను ద్వారా కంట్రోల్ విభాగమును చక్కగా ప్రదర్శించి జువెల్ మెంబర్స్ జడ్జి ద్వారా ప్రశంసలు పొంది సర్టిఫికెట్ మెడలను జిల్లా విద్యాశాఖ అధికారి ఓయ్ రాఘవ రెడ్డి గారి సైన్స్ ఫెయిర్ ఆఫీసర్ ఎం ఓబుల్ రెడ్డి వారి ప్రశంసలు పొందినది రాష్ట్రస్థాయి ఎంపిక కావడం వల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమణయ్య, ఉపాధ్యాయ బృందం రామలింగరాజు వారికి పదో తరగతి విద్యార్థిని సుచరిత వారికి అతి మిక్కిలి అభినందనలు తెలిపారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి