
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్
ప్రతినిధి జనవరి 28
మేడ్చల్ జోన్ నూతన డి.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ రావు.
బాల నగర్ జోన్ డీసీపీ గా పని చేస్తున్న సందీప్ రావు ను నూతనంగా ఏర్పడిన మేడ్చల్ జోన్ కి బదిలీ.
మేడ్చల్ జోన్ పరిధిలో మేడ్చల్, దుండిగల్,పేట్ బషీరాబాద్, ఆల్వాల్ , షామీర్‌పేట్ పోలీసు స్టేషన్ల పరిధిలోకి వస్తాయి. వీటితో పాటు సూరారం , జియాగూడలో నిర్మంచనున్న నూతన పోలీసు సేష్ఠన్ల్ మేడ్చల్ పరదిలో కి రానున్నాయి.





