డిండి పవర్ ఎలక్ట్రీషియన్&వెల్డర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Spread the love

జనసముద్రం న్యూస్ జనవరి 26: డిండి గుండ్లపల్లి ప్రతినిధి:(కాసుల ఐలేష్ చారి)

నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని పవర్ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్& వెల్డర్స్ యూనియన్ భవనము నందు సభ్యుల ఆధ్వర్యంలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను యూనియన్ అధ్యక్షుడు మక్తర్ పతాకావిష్కరణ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తానని తెలియజేశారు నూతన సభ్యులకు లేబర్ కార్డులను ఇప్పించి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను వినియోగించుకునే విధంగా చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కాసుల ఐలేష్ చారి,కంపిలి రమేష్ సభ్యులు ఎస్కే అన్వర్,ఎండి నిరంజన్, ఎస్.శ్రీనివాసులు,బి.నిరంజన్,మల్లేష్ రజినీకాంత్,గోపాల్,ప్రశాంత్,చాంద్ పాషా,హనుమంతు,ఎం. శ్రీనివాసులు,సోహెబ్,సోహెల్,ఏం. రమేష్,కే.వెంకటేష్,సైదులు,రమేష్, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి