
జనసముద్రం న్యూస్ జనవరి 26: డిండి గుండ్లపల్లి ప్రతినిధి:(కాసుల ఐలేష్ చారి)
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోనీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గిరిమోని శ్రీనివాస్,
బిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాదమోని శ్రీనివాస్ గౌడ్,మత్య శాఖ సొసైటీ చైర్మన్ మేకల కాశన్న,ఉప సర్పంచ్ నూకం వెంకటేష్,మండల మైనార్టీ అధ్యక్షులు కలీం,బిఆర్ఎస్ నాయకులు పొలం ఈశ్వర్,రషీద్, సురేష్, కృష్ణ,నిరంజన్,శ్రీనివాస్, హుస్సేన్,నిరంజన్,జయవర్ధన్, శ్రీశైలం,రామచంద్రం,రేనయ్య,ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.





