
జనసముద్రం న్యూస్ జనవరి 26: డిండి గుండ్లపల్లి ప్రతినిధి:(కాసుల ఐలేష్ చారి)
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ముస్లిం మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో షాది ఖానా వద్ద 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ గౌరవ ఆధ్యక్షులు ఎస్.కె పీర్ మహమ్మద్,షహదాద్ హుస్సేన్,ఎంఏ కలీం,ఎండి రషీద్,ఎస్.కె రఫీ,షబీర్ ఉమర్,బసిత్,అక్బర్,నసీర్,సోహెల్, కరీం,సిరాజ్,మెహరాజ్,యాసీన్,బాబా,గాఫుర్,ఎండి షబ్బీర్,షౌకత్ తదితరులు పాల్గొన్నారు





