
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 26
మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సైనిక్ పురి అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద
జాతీయ జెండా ఘనతంత్ర
దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమం లో మువన్నెల జెండాను బి.ఆర్.ఎస్ మల్కాజ్గిరి సర్కిల్ ప్రేసిడెంట్ పీట్ల శ్రీనివాస్ ఆవిష్కరించడం జరిగింది. ఈ వేడుకలో మాలమహానాడు మేడ్చెల్ జిల్లా ప్రెసిడెంట్ సూర్యప్రతాప్ , బి.ఆర్.ఎస్, ఎస్ సి సెల్ జనరల్ సెక్రటరీ ఆర్ ధరన్ కుమార్, బి.ఆర్.ఎస్ వైస్ ప్రెసిడెంట్ రంపే చెంద్రమౌళి, వినాయక నగర్ 137 డివిజన్ ప్రెసిడెంట్ సురేష్, సినియర్ లీడర్ గోపి కృష్ణ, అంబేద్కర్ నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు





