
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 26
మల్కాజిగిరి జి హెచ్ ఎం సి సర్కిల్ కార్యలయంలో 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డిసి రాజు, కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్,సునీత రాముయాదవ్,రాజలక్ష్మి,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, నాయకులు జి.వి.ఎన్ సతిష్ కుమార్, పిట్ల శ్రీనివాస్, రాముయాదవ్,ఎస్ ఆర్ ప్రసాద్, మోహన్ రెడ్డి,సంతోష్ రాందాస్,గణేష్ ముదిరాజ్,భాగ్యవతి,శ్రీరాములు యాదవ్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు
మల్కాజిగిరి చౌరస్తాలో సర్కిల్ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, సునీత రాముయాదవ్,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, జి ఎన్ వి సతిష్ కుమార్, రాముయాదవ్,ఆమినుద్దీన్, మోహన్ రెడ్డి, సంతోష్ రాందాస్,మోహన్ రాజ్, డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు,పివి సత్యనారాయణ, సత్తయ్య, తులసి సూరి,బాలకృష్ణ గుప్త, సత్యమూర్తి,బాబు,సత్యనారాయణ,పిట్ల నాగరాజు,ఇబ్రహీం,సయ్యద్ మబ్బు,సందిప్ గౌడ్,చెన్నరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

ఓల్ద్ నేరడ్మెట్ బొడ్రాయి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, జి ఎన్ వి సతిష్ కుమార్,ఎస్ ఆర్ ప్రసాద్,మోహన్ రెడ్డి,సంతోష్ రాందాస్,శాగంటి సాయి గౌడ్,సూరి,బాలకృష్ణ జయశ్రీ,చంద్రకాంత్,లత ఆగమయ్య,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలోని అనంత సరస్వతి కమిటీ హల్ లో ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,సత్యమూర్తి,బాబు,సత్యనారాయణ, జి ఎన్ వి సతిష్ కుమార్,సంతోష్ రాందాస్,ఉమాపతి,కిషోర్,కాలని అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.





