ఎందరో త్యాగధనుల కృషిపలితమే మనకు స్వాతంత్ర్యం : జిల్లెల రవి యాదవ్

Spread the love

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 26

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం మచ్చబొల్లారం డివిజన్ కౌకూర్ లో బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు రుద్రరాజ్ నాగరాజు గారి ఆధ్వర్యంలో “గణతంత్ర దినోత్సవ వేడుకల్లో” పాల్గొని త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి, జెండా వందనం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ గారు

ఈ సందర్భంగా జిల్లెల రవి యాదవ్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల కృషిపలితమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, స్వాతంత్ర్య భారతం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందని. భిన్న మతాలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా మారిన భారత దేశ ప్రతిష్ఠతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు…

ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కౌశిక్ యాదవ్, అజయ్ రెడ్డి, డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఏండ్ల భాస్కర్, నాగరాజు, ఆకారం సాయి రామ్, సునీల్, తరుణ్ నాయుడు, జిల్లెల భారత్ యాదవ్, మణి రత్నం తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి