
జనసముద్రం న్యూస్: మణుగూరు ప్రతినిధి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో గల పైలట్ కాలనీ ప్రైమరీ స్కూల్ నందు రెండవ దఫా కంటి వెలుగు కార్యక్రమం ను సందర్శించి వివరాలు సేకరించి 18 సం. పైబడిన వారందరికీ క్యాంప్ కు తరలించాలని, అందరికీ స్క్రీనింగ్ చేయాలని సూచించారు .టీం సభ్యులు సమయ పాలన పాటించాలని , మీ మీ పరిధిలో క్యాంప్ తేదీ ప్రకారం ఆశా కార్యకర్తలకు దిశ నిర్దేశం చేసి క్యాంప్ కు ప్రజలను క్యాంప్ కు తరలించాలని సూచించారు. ప్రజల లు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివకుమార్, సూపర్ వైజర్ దయామనీ , రాంప్రసాద్, కుమారి, పార్వతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.






