
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 23
139 డివిజన్ పరిధిలోని ఈస్ట్ ఆనంద్ భాగ్ మెన్ రోడ్డు ఎన్ ఎం డి సి కాలని లోని మైయిన్ రోడ్డు 18 లక్షల తో రోడ్డు వైడ్ ఎండింగ్ పనులకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ తో కలిసి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ఈ శ్రీకాంత్,వర్క్ ఇన్స్పెక్టర్ రజిని కాంత్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,రామూయాదవ్,సత్యనారాయణ,సంపత్ రావు,సంతోష్ రాందాస్,కిషోర్,కాలనివాసులుప్రభాకర్ గౌడ్,యాదగిరి,సత్తయ్య,హరీష్,పెంటయ్య,నారాయణ,రవి,శ్రీనివాస్ రెడ్డి,యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఎన్ ఎం డి సి కాలని లో మీలాటరీ ఏరియాలో ఉన్నా శివాయలం లో ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.





