
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 23
మల్కాజిగిరి140 డివిజన్ పరిధిలోని ఓల్డ్ నేరేడ్మెట్ లో శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ్ దేవాలయం ఆవరణలో నూతనగా నిర్మించిన షట్టర్లను మల్కాజిగిరి గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు , మల్కాజిగిరి డివిజన్ మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ బియ్యం వెంకట్రావు, అధ్యక్షులు లక్ష్మణరావు, గంగాధర్ కృష్ణ, ఎలిమెల గణేష్, జిఎం రమేష్, బి ఆర్ ఎస్ నాయకులుసూరి,పిఎస్ శ్రీనివాస్,సూరి,బాలకృష్ణ గుప్త,ప్రభాకర్ రెడ్డి,సంతోష్ రాందాస్,పేపర్ శ్రీను,ఆగమయ్య,బల్ రాజ్ యాదవ్, సభ్యులు,బస్తీ వాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





