
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, జనవరి 22.
మణుగూరు మండలం ,శివలింగాపురం గ్రామానికి చెందిన రెంట సురేష్ (55)సంవత్సరాలు అనారోగ్య కారణంతో గత కొన్ని రోజుల క్రితం చనిపోవడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకున్న పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ మణుగూరు మండల నాయకులు
టి. శ్రీనివాసరావు, భద్రం, బాల వెంకటరెడ్డి, సోడెం బాబులు, చంద చిన్న సమ్మయ్య,చంద రత్నకుమారి, చంద రాదా, కొడెం రాణి,బి. భారతి పినపాక మండల నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి గట్ల శ్రీనివాస్ రెడ్డి గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముక్కు వెంకటేశ్వర రెడ్డి (ఉపసర్పంచ్ ) గంజాయి మారయ్య నాగేశ్వరావు చీకటి సత్యం, డి వెంకట రెడ్డి బత్తుల వెంకటేశ్వర రెడ్డి గంగిరెడ్డి సంజీవరెడ్డి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.





