
ఎస్.సుదర్శినిగారు మాజీ కౌన్సిలర్ జిల్లా sc మోర్చా వైస్ ప్రెసిడెంట్
మల్కాజ్గిరి సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 21 నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్
జై జై నగర్ యాప్రాల్ ఎస్.సుదర్శినిగారు మాజీ కౌన్సిలర్ జిల్లా sc మోర్చా వైస్ ప్రెసిడెంట్ గోపు రమణా రెడ్డి కలిసి నిర్వహించిన వైద్య అవగాహన కార్యక్రమం బిజెపి రాష్ట్ర మాజీ సైనికోద్యోగుల సెల్ కన్వీనర్, డి.ఉదయసూర్యన్ రాష్ట్ర sc మోర్చా కార్యవర్గ సభ్యుడు,శివకుమార్ జిల్లా SC మోర్చా కన్వీనర్,బాస్కర్ గౌడ్ జి ఎస్,
కుమార్ VP, సతీష్, మిట్టు మరియు ఇతరులు, అలాగే నల్లపోచమ్మ గుడి మార్గానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని గోపు రమణా రెడ్డి ఆహ్వానించారు, ఇది ఆర్మీ ఆర్గనైజేషన్‌తో వ్యాజ్యం ఉన్నందున, కేసును ఆంధ్రా సబ్‌ఏరియాలో తీసుకుంటామని సార్ హామీ ఇచ్చారు.





