జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ విప్ రేగ.

Spread the love

-నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్ మేళ.
-వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి. శ్రీనివాస్, మణుగూరు, జనవరి 21.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సమక్షంలో నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, హైద్రాబాద్ కు చెందిన కలర్ స్కై టెక్నాలజీ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను నిర్వాహకులతో కలిసి వారి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ రేగా కాంతారావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు, ఈనెల 29వ తేదీ నాడు మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నారు.పినపాక నియోజకవర్గం లో అనేకమంది నిరుద్యోగులు ఉన్నారని నిరుద్యోగ సమస్యలు నిర్మూలించడం కోసం ఎంతో కృషి చేస్తున్నామన్నారు.ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం సుధూర ప్రాంతాలకు వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందులను దూరం చేసుకునేందుకు ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి