పిట్లం మార్కెట్ ఎవరికి వరిస్తుందో?

Spread the love

జనసముద్రం న్యూస్ పిట్లం జనవరి 16

పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది పిట్లంలం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశావహులుు ఎక్కువగా ఉండడంతో పదవి ఎవరిని వరిస్తుందోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది ముఖ్యంగాా చైర్మన్ పదవి ఆశపడే వారిలో మా రెడ్డి కృష్ణారెడ్డి దొర ఉన్నట్టు తెలుస్తుంది. మారెడ్డి కృష్ణారెడ్డి దొర గతంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు . అతనికి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం, రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది . తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి సన్నిహితుడు కావడంతో మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు , అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే హన్మంతు షిండే సహకారం పూర్తిగా ఉన్నట్లు తెలుస్తుంది . అంతేకాక ఎమ్మెల్సీ రాజేశ్వర్ సొంత మనిషి మరియు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ దయ కూడా బాబు దొరకు ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో ఇతని తండ్రి పిట్లంం గ్రామానికి సర్పంచిగా పనిచేశారని సర్పంచిగా ఉన్నప్పుడు గ్రామానికి ఎనలేనిిి సేవ చేశారని ఇతని కుటుంబంపై ప్రజలకు ఎనలేని విశ్వాసంం ఉందని బడుగుుు బలహీన వర్గాలకు ఎంతగానో సేవ చేశారని ఇండ్లు లేనిి నిరుపేదలకు గూడుు సౌకర్యం కల్పించారని, ఇతని కుటుంబంం పై ప్రజలకు ఎనలేని మమకారంం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇతనికి ఇస్తే బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి