జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 13:

“బిఎల్ఆర్ “బ్రదర్స్ ఆధ్వర్యంలో శబరిమల వెళ్తున్నటువంటి స్వాములకు శబరి రైల్లో ప్రయాణించే 500 మందికి పులిహోర, దద్దోజనం, వాటర్ బాటిళ్లను ఆశ్రమ గురుస్వాముల ద్వారా ‘బత్తుల లక్ష్మారెడ్డి’ అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గురుస్వామి కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ
బిఎల్ఆర్ స్ఫూర్తితో ఈరోజు శబరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణించే స్వాములకు అన్నదానం చేయడం జరిగిందని, మేము శబరిమలకు వెళ్తున్నప్పుడల్లా “బత్తుల లక్ష్మారెడ్డి స్వచ్ఛమైన మనసుతో” మార్గమధ్యంలో ఉన్నటువంటి స్వాములు ఇబ్బంది పడకూడదని ఆహారం ప్యాకెట్లను, వస్త్రాలను అందజేయమని చెప్తుంటారని, గతంలో రామేశ్వరం, కన్యాకుమారి, మధురై,పంబ, సన్నిధానం పలని, అరుణాచలం, కంచి,తిరుపతి, శ్రీ కాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలలో ‘బిఎల్ఆర్ బ్రదర్స్’ సహకారంతో అన్నదానాలు నిర్వహించామని, ఈరోజు శబరి ఎక్స్ప్రెస్ లో 500 మంది స్వాములకు పులిహోర, దద్దోజనం ప్యాకెట్లను, వాటర్ బాటిల్స్ ను అందజేయడం జరిగిందనితెలిపారు. బి ఎల్ ఆర్ ఈ విధంగా ఎంతోమందికి సహాయ, సహకారాలు అందిస్తున్న “మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్” నిండు నూరేళ్లు,అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో అయ్యప్పస్వామి దీవెనలతో బి ఎల్ ఆర్ బాగుండాలని మనసారా స్వాములందరం వేడుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గురు స్వాములు.. గోదాల జానకి రామ్ రెడ్డి, దేశిడి కిషోర్ రెడ్డి, డప్పు శ్రీనివాస్,అనంత సాయి యాదిరెడ్డి,కుప్పాల శ్రీనివాసరావు,రంగారావు, రాజా, సైదులు,నందిపాడు అంజి, కిరణ్ కుమార్ రెడ్డి, రవికాంత్ రెడ్డి,దేవేందర్ రెడ్డి, సురేష్, దుర్గ,నవీన్,మహేష్, నరేష్,రాము, తరుణ్, స్వాములు.. లుతదితరులు పాల్గొని” బి ఎల్ ఆర్ “కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరారు.”బిఎల్ఆర్ “బ్రదర్స్ ఆధ్వర్యంలో శబరిమల వెళ్తున్నటువంటి స్వాములకు శబరి రైల్లో ప్రయాణించే 500 మందికి పులిహోర, దద్దోజనం, వాటర్ బాటిళ్లను ఆశ్రమ గురుస్వాముల ద్వారా ‘బత్తుల లక్ష్మారెడ్డి’ అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గురుస్వామి కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ..
బిఎల్ఆర్ స్ఫూర్తితో ఈరోజు శబరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణించే స్వాములకు అన్నదానం చేయడం జరిగిందని, మేము శబరిమలకు వెళ్తున్నప్పుడల్లా “బత్తుల లక్ష్మారెడ్డి స్వచ్ఛమైన మనసుతో” మార్గమధ్యంలో ఉన్నటువంటి స్వాములు ఇబ్బంది పడకూడదని ఆహారం ప్యాకెట్లను, వస్త్రాలను అందజేయమని చెప్తుంటారని, గతంలో రామేశ్వరం, కన్యాకుమారి, మధురై,పంబ, సన్నిధానం పలని, అరుణాచలం, కంచి,తిరుపతి, శ్రీ కాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలలో ‘బిఎల్ఆర్ బ్రదర్స్’ సహకారంతో అన్నదానాలు నిర్వహించామని, ఈరోజు శబరి ఎక్స్ప్రెస్ లో 500 మంది స్వాములకు పులిహోర, దద్దోజనం ప్యాకెట్లను, వాటర్ బాటిల్స్ ను అందజేయడం జరిగిందనితెలిపారు. బి ఎల్ ఆర్ ఈ విధంగా ఎంతోమందికి సహాయ, సహకారాలు అందిస్తున్న “మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్” నిండు నూరేళ్లు,అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో అయ్యప్పస్వామి దీవెనలతో బి ఎల్ ఆర్ బాగుండాలని మనసారా స్వాములందరం వేడుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గురు స్వాములు.. గోదాల జానకి రామ్ రెడ్డి, దేశిడి కిషోర్ రెడ్డి, డప్పు శ్రీనివాస్,అనంత సాయి యాదిరెడ్డి,కుప్పాల శ్రీనివాసరావు,రంగారావు, రాజా, సైదులు,నందిపాడు అంజి, కిరణ్ కుమార్ రెడ్డి, రవికాంత్ రెడ్డి,దేవేందర్ రెడ్డి, సురేష్, దుర్గ,నవీన్,మహేష్, నరేష్,రాము, తరుణ్, స్వాములు.. లుతదితరులు పాల్గొని” బి ఎల్ ఆర్ “కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరారు.





