
జనసముద్రం న్యూస్,జనవరి 9:

నారాయణపేట జిల్లా, కృష్ణ మండల్ పరిధిలోని తైరోడ్ గ్రామంలో శివారులో. రోడ్డుపై కేజీ వీల్స్ తో ట్రాక్టర్లు ను పొలం నుండి 2 కిలోమీటర్స్ అలాగే రోడ్డుపై కేజ్ వీల్స్ టాక్టర్స్.. నడుస్తున్న అధికారులు చూసి చూసినట్టుగా ఉంటున్నారని ప్రజలు చెబుతున్నారు. ఇలా రోడ్డుపై కేజ్ వీల్స్ తో ట్రాక్టర్ నడపడం వలన తిరిగి రోడ్డు పాడైపోతుందని ఎవరు పట్టించుకోవడంలేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు