
జనసముద్రం న్యూస్,వెల్దండ,జనవరి 09:

వెల్దండ మండల పరిధిలోని లక్ష్మారెడ్డి గార్డెన్ లో ఆదివారం తాలుక రెడ్డి సేవా సమితి నూతన సంవత్సర 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.అనంతరం తాలుక రెడ్డి సేవా సమితి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి,ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి,జెడ్పిటిసి విజతా రెడ్డి,కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం,వంగూరు జడ్పిటిసి కేవీయన్ రెడ్డి,వెల్దండ సర్పంచ్ యెన్నం భూపతిరెడ్డి రెడ్డి,సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ పేద రెడ్డి కులస్తుల కోసం ప్రతి ఒక్కరం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.తాలూకా రెడ్డి సేవా సమితి అధ్యక్షులుగా పసుల శేఖర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా మందా అరవింద్ రెడ్డి,కోశాధికారిగా గోలి కృష్ణారెడ్డి,ఉపాధ్యక్షులుగా యెన్నం రాజేందర్ రెడ్డి,ద్యాపా వెంకట్ రెడ్డి,బోజిరెడ్డి మోహన్ రెడ్డి,సహాయ కార్యదర్శులుగా పల్లా విజయలక్ష్మి,చల్లా సురేందర్ రెడ్డి,చల్లా కొండల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రెడ్డి సేవ సమితి మహిళా కమిటీ ఎన్నిక:
గౌరవ అధ్యక్షురాలిగా తోడేటి భారతి రెడ్డి,అధ్యక్షురాలిగా మిరియాల పావని,ఉపాధ్యక్షురాలుగా సునీత,ప్రధాన కార్యదర్శిగా పావని,సహాయ కార్యదర్శిగా కుడుముల పద్మ, కార్యవర్గ సభ్యులుగా శైలజ లలితమలను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి నాయకులు రాఘవేందర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెంకట్ రెడ్డి,రఘుమా రెడ్డి,యాదగిరి