ఐఎంఎల్ డిపో ముందు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు….

Spread the love
అధికారులు వెంటనే స్పందించాలి సిఐటియు మల్లేశం….
  • ఉద్యమాన్ని ఆపేది లేదు జెసి ఉద్యమ కమిటీ సభ్యుల డిమాండ్….
  • మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి:7
  • ఐఎంఎల్ డిపోలో హమాలి పని కల్పించాలంటూ గత మూడు నెలల నుంచి డిపో ముందు జేఏసీ ఉద్యమ కమిటీ సభ్యులు సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం ఆధ్వర్యంలో శనివారం నాడు ఐఎంఎల్ డిపో ముందు శాంతియుతంగా రిలే నిహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నాలుగు నెలల క్రితం ఐఎంఎల్ డిపోలో ఒక్క అమాలి పోస్టు 60 లక్షల పదివేల రూపాయలకు వేలం పాట పాడిన విషయం మీడియా మిత్రులకు, మరియు రాజకీయ నాయకులకు అందరికీ తెలిసిందే. కానీ డిపోలో ఇంత అన్యాయం జరుగుతున్న డిపో మేనేజర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని సిఐటియు మల్లేశం అన్నారు. ఏది ఏమైనా ఐఎంఎల్ డిపోలో నిరుద్యో యువకులకు హమాలీ పని కల్పించే వరకు నిరుద్యోగ యువకుల తరపున పోరాటం చేస్తానని సిఐటియు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి నిరుద్యోగ యువకులకు ఐ ఎం ఎల్ డిపోలో హమాలీ పని కల్పించాలని జేఏసీ ఉద్యమ కమిటీ సభ్యులు తెలిపారు. నిహారదీక్షలో అధ్యక్షుడు మల్లేశం , ఉపాధ్యక్షులు సోమనర్సింలు, కోశాధికారి లక్ష్మీనారాయణ గౌడ్, మధుసూదన్ రెడ్డి, ఆర్గనైజర్ కమ్మరి మల్లేశం, కమిటీ సభ్యులు వడ్ల బ్రహ్మచారి, ఎరుకల లక్ష్మణ్, మల్లేశం, ఎరుకల సాలమాన్, జేఏసీ ఉద్యమ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .
  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి