మెదక్ జిల్లాలో మెదక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు…..

Spread the love
మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…..
  • మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి:7
  • మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువకులకు యువజన సంఘాల వారికి జిల్లా స్థాయిలో క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి గల ఉత్సాహవంతులైన యువకులు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.అలాగే నర్సాపూర్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో జనవరి 11వ తేదీన రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, రక్తదానం చేసి ప్రాణాదాతలవుదామని అన్నారు.
  • నిర్వహించే క్రీడలు
  •  వాలీబాల్
  •  షటిల్
  •  2k రన్
  •  క్రికెట్
  •  వ్యాసరచన పోటీ
  •  కబడ్డీ
  • 2k రన్
  •  తూప్రాన్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ నెల 12.01.2023 నాడు ఉదయం 08.00 గంటలకు తూప్రాన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుండి పోత్రాజ్ పల్లి కమాన్ బై పాస్ రోడ్ వరకు 2k రన్ ఉంటుందని తెలిపారు.
  •  అల్లాదుర్గ్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిదిలో 2k రన్ ఉంటుందని తెలిపారు.
  •  మెదక్ రూరల్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఈ నెల 12.01.2023 నాడు ఉదయం 08.00 గంటలకు మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిది లోని మంబోజీపల్లి నుండి మెదక్ వెల్కం బోర్డ్ వరకు 2k రన్ ఉంటుందని తెలిపారు.
  •  మెదక్ రూరల్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఈ నెల 12.01.2023 నాడు ఉదయం 08.00 గంటలకు పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుండి నార్సింగి వరకు 2k రన్ ఉంటుందని తెలిపారు.
  • వాలీబాల్
  •  అల్లాదుర్గ్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిదిలో వాలీబాల్ 09.01.2023 మరియు 10.01.2023 తేదీలలో ఉంటుందని తెలిపారు.
  •  అల్లాదుర్గ్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో రేగోడ్ పోలీస్ స్టేషన్ పరిదిలో వాలీబాల్ మరియు షటిల్ 11.01.2023 మరియు 12.01.2023 తేదీలలో ఉంటుందని తెలిపారు.
  •  మెదక్ రూరల్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో కొల్చారం పోలీస్ స్టేషన్ పరిది వాలీబాల్ 11.01.2023 మరియు 12.01.2023 తేదీలలో ఉంటుందని తెలిపారు.
  • మెదక్ రూరల్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో హవేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిది వాలీబాల్ 10.01.2023 మరియు 11.01.2023 తేదీలలో ఉంటుందని తెలిపారు.
  • వ్యాస రచన
  • అల్లాదుర్గ్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్ పరిదిలో స్వామి వివేకానంద జీవిత చరిత్ర అనే అంశం పై 09.01.2023 నాడు వ్యాస రచన పోటీ నిర్వహిస్తున్నామని అన్నారు.
  • మెదక్ రూరల్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో స్వామి వివేకానంద జీవిత చరిత్ర అనే అంశం పై 09.01.2023 నాడు వ్యాస రచన పోటీ నిర్వహిస్తున్నామని అన్నారు.
  • కబడ్డీ
  • మెదక్ రూరల్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిది కబడ్డీ 10.01.2023 మరియు 11.01.2023 తేదీలలో ఉంటుందని తెలిపారు.
  • క్రికెట్
  • మెదక్ పట్టణ పోలీసుల ఆద్వర్యంలో మెదక్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను జనవరి 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని అన్నారు.
  • సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
  • 2k రన్
  • తూప్రాన్ సర్కిల్
  • తూప్రాన్ ఎస్.ఐ సురేష్ 9490617048
  • శివంపేట్ ఎస్.ఐ రవికాతరావ్ 9490617049
  • వెల్దుర్తి ఎస్.ఐ మధుసూదన్ గౌడ్ 9490617050
  • మనోహరాబాద్ ఎస్.ఐ 9490619188
  • అల్లాదుర్గ్ సర్కిల్
  • 2k రన్
  • పెద్ద శంకరంపేట్ ఎస్.ఐ బాల రాజు 9550543094
  • వ్యాస రచన
  • అల్లాదుర్గ్ ఎస్.ఐ.ప్రవీణ్ రెడ్డి 9866155779
  • వాలీబాల్ మరియు షటిల్
  • రేగోడ్ ఎస్.ఐ సత్యనారాయణ 9491683966,9000651103
  • టెక్మాల్ ఎస్.ఐ. లింగం 9440627017,7901135453
  • మెదక్ రూరల్ సర్కిల్
  • 2k రన్ మరియు వ్యాస రచన
  • మెదక్ రూరల్ ఎస్.ఐ మోహన్ రెడ్డి 9490617046,7901158569
  • పాపన్నపేట ఎస్.ఐ విజయ్ నారాయణ్ 9440627014
  • వాలీబాల్
  • హవేలి ఘనపూర్ ఎస్.ఐ శేఖర్ 9490619185
  • కొల్చారం ఎస్.ఐ.శ్రీనివాస్ గౌడ్ 9490617047,9866657933
  • క్రికెట్
  • మెదక్ పట్టణ సి.ఐ 9490617045,9912773331
  • కబడ్డీ
  • పాపన్నపేట ఎస్.ఐ విజయ్ నారాయణ్ 9440627014
  • Related Posts

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    Spread the love

    Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    Spread the love

    Spread the love (జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి) హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి విశ్వ ప్రగతి పాఠశాలను మూసి వేయడం జరిగింది .దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెంది విశ్వ ప్రగతి పాఠశాల నుండి ర్యాలీగా వెళుతూ హుజురాబాద్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    విశ్వ ప్రగతి పాఠశాల ని తిరిగి కొనసాగించాలని ఎంఈఓ కు తల్లిదండ్రుల వినతి పత్రం

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు

    అధిక విద్యుత్ చార్జీలతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు