జనసముద్రం న్యూస్ నవంబర్ 30,, కొయ్యాలగూడెం మండల రిపోర్టర్,ఈ.మనోహర్:
పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ గమనించాలి రేపు మన మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉభయగోదావరి పర్యటనకు వస్తున్నారు.
రేపు ఉదయం జంగారెడ్డిగూడెం, కోయ్యాలగూడెం , దిప్పకాయలపాడు ,కన్నాపురం, దొండపూడి ,పోలవరం, వరకు ఈ పర్యటన ఉంటుంది.కావున అందరూ తమ ఊళ్ళలో మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ కన్నాపురం గొడవర్తి .విద్యాసాగర్ , ఎంపీటీసీలు షేక్ .బాజీ , కాగితాల. గణపతి ,టౌన్ ప్రెసిడెంట్ బొమ్మ. గంటలయ్య, మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులు హాజరు కావలసిందిగా కోరుచున్నారు.