జనసముద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి ఏప్రిల్ 29
కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ కి చెందిన తుక్కి శెట్టి.యోగేశ్వర్ కి 60,000/- రూపాయల చెక్కు, మరియు బాలనగర్ కి చెందిన వెంకటాద్రి.రాజేశ్వరి కి 32,500/- రూపాయల చెక్కు మరియు అల్లాపూర్ కి చెందిన అబేదబి 60,000/- చెక్కు మరియు ఫతేనగర్ కి చెందిన కుక్కల బుజ్జమ్మ కి 31,000/ రూపాయల చెక్కులు మంజూరైనవి.కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 1,83,500/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజున అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, కుక్కల రమేష్, మేకల రమేష్, రాజేందర్ రాజు, వరహాల స్వామి, కిట్టు, శివ, అస్లాం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి
బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.





