జనసముద్రం ప్రతినిధి పి శ్రీనివాస్:
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన:
మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ . ఉప్పల వెంకటేశ్
హైదరాబాద్ నందిని నగర్ లోని కల్వకుంట్ల తారక రామారావు. నివాసంలో .నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులతో కలిసి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల వెంకటేష్.
ఈ సందర్భంగా కేటీఆర్ ఈనెల 27వ తేదీన వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ గురించి పలు సూచనలను సూచించడం జరిగింది.ఈ కార్యక్రమంలో.
డిసిసిబి.డైరెక్టర్ గంప వెంకటేష్ గుప్తా, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్ నాయక్, ఓరుగంటి వెంకట్ రెడ్డి,దారమోని గణేష్,బుచ్చిబాబు,మాడుగుల మండలం యువకుడు తెలగమల్ల వంశీ తదితరులు పాల్గోన్నారు.





